close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
ఎన్‌ఎల్‌సీలో 25 పోస్టులు

చెన్నైలోని ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 25 పోస్టులు: మెడికల్‌ ఆఫీసర్‌, డిప్యూటీ మేనేజర్‌, మేనేజర్‌, చీఫ్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, జనరల్‌ మేనేజర్‌, తదితరాలు. 
విభాగాలు: మైనింగ్‌, మెకానికల్‌, ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌ తదితరాలు. 
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/ ఇంజినీరింగ్‌/ ఎంబీబీఎస్‌/ పీజీ

ఉత్తీర్ణతతోపాటు అనుభవం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 18.11.2019 
https://www.nlcindia.com/

new_website/index.htm

వాక్‌-ఇన్స్‌ 
గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీ, గుజరాత్‌

భావ్‌నగర్‌(గుజరాత్‌)లోని గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీ రేడియోథెరపీ విభాగంలో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టులకు వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 09 
పోస్టులు-ఖాళీలు: రేడియేషన్‌ సేఫ్టీ ఆఫీసర్‌ అండ్‌ మెడికల్‌ ఫిజిసిస్ట్‌-01, మెడికల్‌ ఫిజిసిస్ట్‌-02, రేడియోథెరపీ టెక్నీషియన్‌-06. 
వాక్‌ఇన్‌ తేదీలు: అక్టోబరు 22, 23, 25, 30. 
వేదిక: ఆఫీస్‌ ఆఫ్‌ ది డీన్‌, గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌, భావ్‌నగర్‌. 
http://gmcbhavnagar.edu.in

ఎన్‌ఐఐహెచ్‌, ముంబయి

ముంబయిలోని ఐసీఎంఆర్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునోహెమటాలజీ (ఎన్‌ఐఐహెచ్‌)
కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 07 పోస్టులు: సైంటిస్ట్‌, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, రిసెర్చ్‌ అసోసియేట్‌ 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంబీబీఎస్‌/ ఎంఎస్సీ/ పీహెచ్‌డీ, అనుభవం. 
దరఖాస్తు విధానం: ఈ-మెయిల్‌ ద్వారా. 
దరఖాస్తు చివరితేది: 22.10.2019 
ఈ-మెయిల్‌: estniih1310@gmail.com 
వాక్‌ఇన్‌ తేది: 25.10.2019. 
వేదిక: ఐసీఎమ్‌ఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునో హెమటాలజీ, 13వ అంతస్తు, కేఈఎమ్‌ హాస్పిటల్‌
క్యాంపస్‌, పరేల్‌, ముంబయి-400012. 

http://www.niih.org.in/

ఈఎస్‌ఐసీ, కోల్‌కతా 

జోకా (కోల్‌కతా)లోని ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది. 
* సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు 
మొత్తం ఖాళీలు: 08 
పోస్టులు: అనెస్తీషియా-06, బయోకెమిస్ట్రీ-01, పాథాలజీ-01. 
అర్హత: సంబంధిత  సబ్జెక్టుల్లో మెడికల్‌ డిప్లొమా, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. 
వయసు: 37 సంవత్సరాలు మించకూడదు. 
వాక్‌ఇన్‌తేది: 31.10.2019. 
వేదిక: ఈఎస్‌ఐసీ హాస్పిటల్‌ఖీ ఓడీసీ (ఈస్ట్‌జోన్‌), డైమండ్‌ హార్బర్‌ రోడ్‌, జోకా, కోల్‌కతా-700104. 
వెబ్‌సైట్‌: https://www.esic.nic.in/ 

ప్రవేశాలు
మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (మ్యాట్‌)

డిసెంబరులో నిర్వహించే మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌కు ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌
నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

* మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారూ అర్హులే. 
పరీక్ష విధానం: రాతపరీక్ష/ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. 
దరఖాస్తుకు చివరితేది: రాతపరీక్షకు - 01.12.19, కంప్యూటర్‌ ఆధారిత పరీక్షకు - 06.12.2019 
పరీక్ష తేదీలు: రాతపరీక్ష - 08.12.2019, కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష - 14.12.2019 
వెబ్‌సైట్‌: https://www.aima.in/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం ‌
www.eenadupratibha.net చూడవచ్చు


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.