close

తాజా వార్తలు

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.54గంటలకు బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 83 పాయింట్ల నష్టంతో 39,215 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 3 పాయింట్లు దిగజారి 11,658 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.99 వద్ద కొనసాగుతోంది. 

ఇన్ఫోసిస్‌ సీఈఓ, సీఎఫ్‌ఓపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆ కంపెనీ షేర్లు 10శాతానికి పైగా పడిపోయాయి. యస్‌బ్యాంక్‌, టైటాన్‌ ఇండస్ట్రీస్‌, విప్రో, బీపీసీఎల్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్‌ టెక్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.  


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.