
తాజా వార్తలు
దిల్లీ: పండగలు, పెళ్లిళ్ల సీజన్‌తో ఇటీవల దూసుకెళ్లిన పసిడి ధర మంగళవారం కాస్త దిగొచ్చింది. ఇవాళ ఒక్కరోజే రూ. 548 తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 38,857కు పడిపోయింది. గతవారం బులియన్ మార్కెట్లో పుత్తడి రూ. 39వేల పైనే పలికిన విషయం తెలిసింది. అటు వెండి ధర కూడా నేడు భారీగా పడిపోయింది. రూ. 1,190 తగ్గడంతో దేశ రాజధానిలో కేజీ వెండి ధర రూ. 47,090గా ఉంది.
పండగ సీజన్ పూర్తవడంతో కొనుగోళ్లు తగ్గాయి. దీనికి తోడు అమెరికా-చైనా మధ్య త్వరలో వాణిజ్య చర్చలు జరగనున్నట్లు వస్తున్న వార్తలతో అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా దేశీయ మార్కెట్లో ఈ లోహాల ధరలు తగ్గినట్లు బులియన్ వర్గాలు చెబుతున్నాయి.
Tags :
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- మహేశ్-విజయశాంతి ఇది గమనించారా?
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- అనుమానాలు ఉంటే వీడియోను చూడండి..
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- టీ కోసం ఆగిన నిఖిల్‌కు వింత అనుభవం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
