
తాజా వార్తలు
ముంబయి: దేశీయ మార్కెట్లు బుధవారం లాభాల్లో పయనిస్తున్నాయి. ఉదయం 9.50గంటలకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 98పాయింట్లు లాభపడి 39,927వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 35పాయింట్లు ఎగబాకి 11,822 వద్ద ట్రేడవుతోంది. ప్రారంభ ట్రేడింగ్‌లో ఓ దశలో సెన్సెక్స్ 268 పాయింట్లు ఎగబాకి 40,000 మార్క్‌ను దాటడం విశేషం. డాలరుతో రూపాయి మారకం విలువ 70.48 వద్ద కొనసాగుతోంది.
జీ ఎంటర్టైన్మెంట్స్, భారతీ ఇన్ఫ్రాటెల్, ఇన్ఫోసిస్, ఐఓసీ, బీపీసీఎల్ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. టాటా మోటార్స్, సిప్లా, ఐషర్ మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్ షేర్లు నస్టాల్లో ట్రేడవుతున్నాయి.
Tags :
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ఆరిఫ్, చెన్నకేశవుల చేతిలో తుపాకులు!
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- నిందితులు రాళ్లు,కర్రలతో దాడి చేశారు:సజ్జనార్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
