close

తాజా వార్తలు

కుమారుని మృతదేహం వద్ద తల్లి పాట

త్తీస్‌గఢ్‌: గుండెపోటుతో కుమారుడు మరణిస్తే దుఃఖాన్ని దిగమింగి కుమారుడికి ఇష్టమైన పాటను పాడి నివాళులర్పించింది ఓ మాతృమూర్తి.  రాజనందన్‌గావ్‌కు చెందిన జానపద కళాకారిణి పూనమ్‌ విరాట్‌ కుమారుడు సూరజ్‌ తివారీ అనారోగ్యంతో కొన్ని రోజులుగా బాధపడుతున్నాడు. ఈయన కూడా జానపద కళాకారుడే. ఓ కార్యక్రమంలో ప్రదర్శన ఇస్తుండగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. స్థానిక మమతా నగర్‌లోని నివాసానికి సూరజ్‌ మృతదేహాన్ని తీసుకుని వచ్చారు. ఆ సమయంలో ఆయన తల్లి పూనమ్‌ అతనికి ఎంతో ఇష్టమైన చోలా అనే భావోద్వేగ పాటను ఆలపించారు. 

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.