close

తాజా వార్తలు

ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: నగరంలోని డబిల్‌పురాలో ఓ ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. విష గుళికలు మింగి షేక్‌బాబా బలవన్మరణానికి యత్నించాడు. వెంటనే గమనించిన తోటి కార్మికులు అతడిని సుచిత్ర సెంటర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. షేక్‌బాబా రాణిగంజ్‌ డిపోలో మెకానిక్‌గా పని చేస్తున్నట్లు సమాచారం.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.