
తాజా వార్తలు
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఐకాస, విపక్షాలు ట్యాంక్‌బండ్‌పై సకల జనుల సామూహిక దీక్షకు పిలుపు నిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా.. ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని నిర్బంధంలోకి తీసుకున్నారు. హిమయత్ నగర్‌లోని లిబర్టీ వద్ద ఆయన్ను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
బుద్ధభవన్ వద్ద ఆర్టీసీ కార్మికుల ఆందోళన
ట్యాంక్ బండ్‌లోని బుద్ధ భవన్ వద్ద ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా 50 మంది కార్మికులులు ట్యాంక్‌బండ్‌పైకి దూసుకురావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Tags :
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ఆరిఫ్, చెన్నకేశవుల చేతిలో తుపాకులు!
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- నిందితులు రాళ్లు,కర్రలతో దాడి చేశారు:సజ్జనార్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
