close

తాజా వార్తలు

లోకోపైలట్‌ చంద్రశేఖర్‌ కాలు తొలగింపు

హైదరాబాద్‌: కాచిగూడ రైలు ప్రమాద ఘటనలో గాయపడిన ఎంఎంటీఎస్‌ లోకోపైలట్‌ చంద్రశేఖర్‌కు కేర్‌ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేశారు. కుడికాలుకు తీవ్రంగా గాయాలు కావడంతో దానిని తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, సాయంత్రం 4 గంటలకు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేస్తామని వైద్యులు వెల్లడించారు. కాచిగూడ రైల్వేస్టేషన్‌ వద్ద సోమవారం ఉదయం లింగంపల్లి-ఫలక్‌నుమా ఎంఎంటీఎస్‌, కర్నూల్‌ - సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటీ(హంద్రీ) ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన ఘటనలో 18 మందికి గాయాలైన సంగతి తెలిసిందే. క్యాబిన్‌లో ఇరుక్కున్న లోకోపైలట్‌ చంద్రశేఖర్‌ను ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అతి కష్టం మీద బయటకు తీశాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.