close

తాజా వార్తలు

మీరు గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఓటేశారా?

ఇంకా ఐదు రోజులే ఉంది

మీకు నచ్చిన యాప్‌ ఏంటి? మీకు ఏ గేమ్‌ అంటే ఇష్టం? మీరు మెచ్చిన సినిమా ఏది? మీ మనసు దోచిన  పుస్తకమేంటి?

ఇవి మేం అడుగుతున్న ప్రశ్నలు కాదు. గూగుల్‌ ప్లే స్టోరే అడుగుతోంది. ఏటా గూగుల్‌ నిర్వహించే ఓటింగ్‌ ఈ ఏడాది ఆఖరి దశకు చేరుకుంది. మీకు నచ్చిన యాప్స్‌, గేమ్స్, సినిమా, బుక్స్‌కు ఓటేసి గెలిపించడానికి ఇంకా ఐదు రోజులే ఉంది. ఇంకెందుకు ఆలస్యం దిగువ ఉన్న ఇమేజ్‌లు క్లిక్‌ చేసి మీ ఓటు వేసేయండి!

- ఇంటర్నెట్‌  డెస్క్‌


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.