close

తాజా వార్తలు

క్రోమ్‌లో త్వరలో కొత్త ఫీచర్‌!

స్లో లోడింగ్‌ వెబ్‌సైట్‌లను గుర్తించేలా...

వాషింగ్టన్‌: నెమ్మదిగా లోడ్‌ అయ్యే వెబ్‌సైట్‌లను గుర్తించేందుకు అంతర్జాల దిగ్గజం గూగుల్‌ ప్రణాళికలు వేస్తోంది. అలాంటి వాటిని బ్రౌజింగ్‌ చేసేటప్పుడు క్రోమ్‌లో ప్రత్యేక లేబుల్‌ చూపించే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయాన్ని క్రోమ్‌ డెవలప్‌మెంట్‌ బృందం తమ బ్లాగ్‌లో వెల్లడించింది. అయితే, ఏ కారణం వల్ల సైట్‌ నెమ్మదిగా లోడ్‌ అవుతుందో తెలిపేందుకు కూడా క్రోమ్‌ బృందం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు డివైజ్‌ హార్డ్‌వేర్‌ లేక నెట్‌వర్క్‌ కనెక్టివిటీల్లో ఏ సమస్య ఉందో లేబుల్‌ ద్వారా తెలిపేలా రూపొందిస్తున్నట్లు బ్లాగ్‌లో పేర్కొన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.