close

తాజా వార్తలు

శ్రీకాకుళంలో వింత కుక్కపిల్ల జననం

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాలకొండ కొండవీధి ఇటుకల బట్టీ  వద్ద ఓ కుక్క ... ఏనుగుపిల్లను  పోలిన శునకానికి జన్మనిచ్చింది. ఈ కుక్క నాలుగు పిల్లలకు జన్మనివ్వగా...మూడు పిల్లలు శునకాన్ని పోలి ఉన్నాయి. ఒకటి మాత్రం ఏనుగు పిల్లలా ఉండటంతో చూసేందుకు జనాలు క్యూ కడుతున్నారు. జన్యులోపం కారణంగానే ఇలా వింత ఆకారంలో జన్మించిందని పశువైద్యులు చెబుతున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.