close

తాజా వార్తలు

కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం

అమరావతి : ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన జరుతున్న ఈ భేటీలో.. సంక్షేమ పథకాలకు వేర్వేరు కార్డుల జారీపై మంత్రులు చర్చించనున్నారు. జనవరి 1 నుంచి కొత్త కార్డుల పంపిణీ, అసైన్డ్‌ భూముల వ్యవహారం, మైనింగ్‌ లీజుల రద్దు ప్రతిపాదనలు, వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం పథకంపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. జగనన్న విద్యాదీవెన పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.