close

తాజా వార్తలు

ఏపీలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

అమరావతి: ఏపీలో ఇంటర్‌ పరీక్షలకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి 4 నుంచి ప్రథమ సంవత్సరం, మార్చి 5 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌బోర్డు ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. జనవరి 28న ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌ పరీక్ష, జనవరి 30న ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఒకేషనల్‌ కోర్సులకు కూడా మార్చి 4 నుంచి ప్రథమ, మార్చి 5 నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలు జరగనున్నాయి. 

ప్రథమ సంవత్సరం టైంటేబుల్‌

మార్చి 4         -  ద్వితీయ లాంగ్వేజ్‌ పేపర్ -1
మార్చి 6         - ఇంగ్లీష్ పేపర్ -1
మార్చి 9         -  మాథ్స్ పేపర్ 1A , బోటనీ  పేపర్ -1,  సివిక్స్ పేపర్ -1
మార్చి 12      -  మాథ్స్ పేపర్ 1B ,  జువాలజీ పేపర్ 1,  హిస్టరీ పేపర్ - 1 
మార్చి 14      - ఫిజిక్స్ పేపర్ - 1, ఎకనామిక్స్ పేపర్ -1 
మార్చి 17      -  కెమిస్ట్రీ పేపర్ -1 , కామర్స్ పేపర్ 1,  సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్ , మ్యూజిక్ పేపర్ - 1 
మార్చి 19      - పబ్లిక్ అడ్మిని స్ట్రేషన్  పేపర్ 1, లాజిక్ పేపర్ -1, బ్రిడ్జి కోర్సు మాథ్స్ పేపర్ -1 , 
మార్చి 21      - మోడ్రన్ లాంగ్వేజి పేపర్ - 1, జాగ్రఫీ  పేపర్ - 1 

ద్వితీయ సంవత్సరం 

మార్చి 5          - ద్వితీయ లాంగ్వేజి పేపర్ - II
మార్చి 7           - ఇంగ్లీష్ పేపర్ -II
మార్చి 11         -  మాథమాటిక్స్ పేపర్ -IIA, బోటనీ  పేపర్ II ,  సివిక్స్ పేపర్ -II
మార్చి 13         - మాథమాటిక్స్ పేపర్ -IIB , జువాలజీ పేపర్ - II ,  హిస్టరీ పేపర్ - II
మార్చి 16         - ఫిజిక్స్ పేపర్ -II ,  ఎకనామిక్స్ పేపర్ -II 
మార్చి 18         -  కెమిస్ట్రీ పేపర్ -II ,  కామర్స్ పేపర్ -II , సోషియాలజీ పేపర్ - II , ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ పేపర్ - II 
మార్చి 20         - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్  పేపర్ -II , లాజిక్ పేపర్ - II , బ్రిడ్జి కోర్సు మాథ్స్ పేపర్ - II 
మార్చి 23         - మోడరన్ లాంగ్వేజ్  పేపర్ -II , జాగ్రఫీ పేపర్ - II  



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.