close

తాజా వార్తలు

ఏపీ ఇంటర్‌ పరీక్షలు మార్చి 4 నుంచి

ఈనాడు, అమరావతి: ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి వి.రామకృష్ణ విడుదల చేశారు. మొదటి ఏడాది పరీక్షలు మార్చి 4 నుంచి 21 వరకు, రెండో ఏడాది పరీక్షలు మార్చి 5 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా పరీక్షలు నిర్వహిస్తారు. సాధారణ విద్యార్థులతోపాటు వొకేషనల్‌ విద్యార్థులకూ ఇవే తేదీలు వర్తిస్తాయి.

* నైతికత, మానవీయ విలువల పరీక్షను జనవరి 28న, పర్యావరణ విద్య పరీక్ష 30న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా ఉంటుంది.
* ప్రాక్టికల్స్‌ పరీక్షలను ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.