close

తాజా వార్తలు

మరిన్ని కియా బ్రాంచిలు ప్రారంభం కావాలి: జగన్‌

పెనగొండ: అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి పెనుగొండలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్‌ పరిశ్రమను సందర్శించారు.  పరిశ్రమలోని అన్ని విభాగాలను పరిశీలించారు. కియా పరిశ్రమలో పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ పరిశ్రమ ద్వారా 18 వేల మందికి ఉపాధి కల్పించడం గొప్ప విషయమన్నారు. మరిన్ని బ్రాంచిలు ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. కియా బాటలోనే మరిన్ని సంస్థలు ఏపీకి వస్తాయని ఆశిస్తున్నట్లు సీఎం చెప్పారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.