close

తాజా వార్తలు

నష్టభయం తక్కువగా..

నష్టభయం తక్కువగా..

* డెట్‌, నగదు ఆధారిత పథకాల్లో మదుపు చేయడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించడం, పెట్టుబడి వృద్ధికి అవకాశం కల్పించే వ్యూహంతో ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్లాన్‌, సిరీస్‌-ఆర్‌వై అందుబాటులోకి వచ్చింది. ఇందులో కనీస పెట్టుబడి రూ.1,000. తర్వాత రూ.10 చొప్పున పెట్టుబడిని పెంచుకోవచ్చు. ఈ క్లోజ్‌ ఎండెడ్‌ పథకంలో మదుపు చేసిన మొత్తాన్ని 1,199 రోజులపాటు కొనసాగించాలి. జనవరి 2, 2019 వరకూ పెట్టుబడికి అవకాశం ఉంది.
* వడ్డీ రేట్ల హెచ్చుతగ్గుల నుంచి ప్రయోజనం పొందేందుకు వీలుగా ప్రభుత్వ సెక్యూరిటీలు, పీఎస్‌యూ, కార్పొరేట్‌ బాండ్లు, నగదు ఆధారిత పథకాల్లో మదుపు చేసే వ్యూహంతో వచ్చిన ఫండ్‌ ఎస్‌బీఐ డెట్‌ ఫండ్‌- సిరీస్‌ సీ-35. ఇందులో కనీస పెట్టుబడి రూ.5,000. ఇన్‌కం విభాగానికి చెందిన క్లోజ్‌ ఎండెడ్‌ పథకం. జనవరి 7, 2019 వరకూ మదుపు చేయొచ్చు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.