Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 40593
            [news_title_telugu_html] => 

యువకుడి వద్ద తుపాకీ.. నక్సలైట్‌గా అనుమానం

[news_title_telugu] => యువకుడి వద్ద తుపాకీ.. నక్సలైట్‌గా అనుమానం [news_title_english] => youth detained with pistol [news_short_description] => అనుమానస్పదంగా ఉన్న ఓ యువకుడి వద్ద తుపాకీ లభించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శుక్రవారమే అతడిని అదుపులోకి తీసుకున్నప్పటికీ ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. విశ్వసనీయ వర్గాల ద్వారా శనివారం... [news_tags_keywords] => crime, youth, pistol, jagityala [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-01-05 11:51:29 [news_isactive] => 1 [news_status] => 2 ) )
యువకుడి వద్ద తుపాకీ.. నక్సలైట్‌గా అనుమానం - youth detained with pistol - EENADU
close

తాజా వార్తలు

యువకుడి వద్ద తుపాకీ.. నక్సలైట్‌గా అనుమానం

మల్యాల: అనుమానస్పదంగా ఉన్న ఓ యువకుడి వద్ద తుపాకీ లభించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శుక్రవారమే అతడిని అదుపులోకి తీసుకున్నప్పటికీ ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. విశ్వసనీయ వర్గాల ద్వారా శనివారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లా మల్యాల, కొడిమ్యాల పోలీసుల అదుపులో జనశక్తి నక్సలైట్‌గా భావిస్తున్న ఓ యువకుడు ఉన్నట్లు తెలిసింది. పోలీసుల అదుపులో ఉన్న యువకుడి వద్ద తుపాకీ లభించడంతో దాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల సిరిసిల్ల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మావోయిస్టు మరాఠి నర్సయ్యను కూడా ఈ యువకుడు పలుమార్లు కలసినట్లుగా విశ్వసనీయ సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.