
తాజా వార్తలు
ప్రేమించడం సులువే. దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఏం మాట్లాడాలి? ఎలా ఉండాలి? ఎలా వ్యవహరించాలి? లాంటి వాటిల్లో జాగ్రత్త తీసుకోకుంటే బ్రేక్ అప్ తప్పదు. ప్రేమించిన వారి పట్ల ప్రేమతో పాటు శ్రద్ధ, గౌరవం ఇవ్వాలి. ఇలా ప్రేమను నిలబెట్టుకోవడానికి ముఖ్యంగా మూడు మార్గాలున్నాయి.
మాటల్లో స్పష్టత
నీకేం కావాలో? నువ్వేమనుకుంటున్నావో? అవతలి వ్యక్తికి స్పష్టత ఇవ్వాలి. ఏదైనా విషయంపై చర్చ వచ్చినప్పుడు స్పష్టమైన అభిప్రాయం చెప్పాలి. అప్పుడు మనం ప్రేమిస్తున్నవారు మనపట్ల ఒక నిర్ణయానికి వస్తారు. మన ఇష్టాఇష్టాలు గ్రహిస్తారు. లేదంటే ఏదో దూరం పెరుగుతూ ఉంటుంది. పైగా గందరగోళం ఏర్పడుతుంది.
భావోద్వేగాలు ముఖ్యం
మనల్ని ప్రేమించే వారు ఎప్పుడు మన నుంచి భావోద్వేగాలను ఆశిస్తారు. వాటిని ఎప్పటికప్పుడు వ్యక్తపరచాలి. అవతలి వారి భావోద్వేగాలను బట్టి నడుచుకోవాలి. వారికి ఇబ్బంది అనుకున్న విషయాలపై అప్రమత్తంగా ఉండాలి.
ఏం చెబుతున్నారో వినాలి
వినడం ఒక పెద్ద కళ అని పెద్దలంటారు. ప్రేమలో దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అవతలి వ్యక్తి ఏం చెబుతున్నాడో ముందు వినాలి. తర్వాత స్పందించాలి. వినకుండానే కొట్టిపారేడం వల్ల ప్రేమించిన వ్యక్తి హర్ట్ అవుతారు. దాని ఫలితం నిదానంగా కనపడుతుంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- 8 మంది.. 8 గంటలు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- సినిమా పేరు మార్చాం
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
