close

తాజా వార్తలు

మదురై.. జిగర్‌తండా!

పొరుగింటి పుల్లకూర!

మదురై వెళ్లినవారు చల్లని తల్లి కామాక్షి అమ్మవారిని దర్శించుకుని అట్నుంచి అటే వెళ్లిపోవాల్సిన అవసరం లేదు. మదురై వీధుల్లోని చల్లని జిగర్‌తండాని కూడా ఓసారి పలకరిస్తే... పేరుకు తగ్గట్టే ఆ పానీయం మన మనసుని తీయగా, చల్లగా తాకి గుండెల్లో కొలువైపోతుంది..
మదురై వీధుల్లో ఎక్కడికి వెళ్లినా జిగర్‌తండా అద్భుతమైన రుచితో పలకరిస్తుంది. జిగర్‌తండా అంటే మనసుని చల్లగా పలకరించేది అని అర్థం. మండే ఎండలో ఈ పానీయం తాగితే ఆ మాట అక్షరాలా నిజమే అనిపిస్తుంది. బాదం జిగురు, నన్నారి పాకం, పాలు, కోవా, ఐస్‌క్రీం వంటివి వాడి ఈ పానీయం తయారుచేస్తారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.