
తాజా వార్తలు
ఇకత్ పనితనంతో చేనేత అందాలు మరింత సొబగులు అద్దుకుంటాయి. ఈ కాలంలో ఎంచుకుంటే సౌకర్యాన్ని అందివ్వడమే కాదు... స్టైలిష్‌లుక్ మీ సొంతమవుతుంది. అలాంటి వస్త్రశ్రేణే ఇది.
చేనేత కాటన్ కుర్తాపై ఇకత్ పనితనం ఆకట్టుకుంటే... క్వార్టర్ స్లీవ్స్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ కనికట్టు చేస్తున్నాయి. |
ఆవ పసుపు రంగు చేనేత కుర్తాపై ఇకత్, రేషమ్ ఎంబ్రాయిడరీ వైవిధ్యమైన లుక్‌ని తెస్తే... మోచేతిపై వరకూ చేతులు దానికి వన్నె తెచ్చాయి. |
మెరూన్ రంగు చేనేత కాటన్ కుర్తాకి ఫ్రంట్ స్లిట్... గుండ్రటి మెడ, సెమీ బెల్ స్లీవ్స్... వేసుకుంటే ట్రెండీగా కనిపించడం ఖాయం. |
ఆఫ్‌వైట్ రంగు స్ట్రెయిట్ ఫిట్ ఇకత్ కాటన్ కుర్తాకి మాండరిన్ కాలర్ నెక్, కాంతా పనితనం, మోచేతివరకూ స్లీవ్స్... హుందాగా కనిపించేలా చేస్తున్నాయి కదూ! |
ఇకత్ మోటిఫ్‌లు, కాంతావర్క్తో ఆకట్టుకుంటోన్న ఎరుపు రంగు కాటన్ కుర్తాకి మాండరిన్ కాలర్, మడతబెట్టిన పొట్టిచేతులు అదనపు కళను తెచ్చిపెడుతున్నాయి. |
నీలం రంగు స్ట్రెయిట్ఫిట్ ఇకత్ కాటన్ కుర్తా, దానిపై కుచ్చిళ్లతో కోర్సెట్ డిజైను... ఎవరికైనా ఇట్టే నప్పుతుంది. |
* ఈ దుస్తులు అన్ని కళాంజలి షోరూంలలోనూ లభిస్తాయి. |
ఫొటోలు: పాతూరి పద్మావతి |
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
- మంత్రివర్గంలో వారికి చోటిస్తాం: యడియూరప్ప
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- సంజు శాంసన్ కోసం శశి థరూర్ ఆవేదన
- కోహ్లీ×విలియమ్స్: గెలుపెవరిదో చూడాలి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
