close

తాజా వార్తలు

నేనెవర్నీ

ఇక్కడ మేమంతా ఉన్నాం కదా. మా ఆంగ్ల పేర్లను గడుల్లో రాయండి. సరైన క్రమంలో పూరించగలిగితేనే పజిల్‌ పూర్తవుతుంది. మరి ప్రయత్నిస్తారా? 

ఏది భిన్నం?
వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

డిటెక్టివ్‌ డుంబు

ఓ సంగీత కచేరీ కోసం ఇద్దరు గిటారిస్టులు, ఓ సహాయకురాలు వచ్చి కచేరీ చేసి వెళ్లారు. కచేరీకి ముందు వాళ్లు ముగ్గురూ కిషోర్‌ వాళ్ల ఇంట్లో సేద తీరారు. ఆ తర్వాత ఆ ఇంట్లోని నగలు కనపడకుండా పోయాయి. ఎవరు తీశారో తెలియక కిషోర్‌ ఆందోళన చెందాడు. డిటెక్టివ్‌ డుంబుకి ఈ విషయాన్ని చెప్పాడు. డుంబు ఇంటి బయటి సీసీ కెమెరా పుటేజీని పరిశీలించి దొంగ ఎవరో కనిపెట్టేశాడు. వాణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. మరి ఆ చిత్రాన్ని చూసి దొంగెవరో మీరు చెప్పగలరా? 

చెప్పగలరా? 
ఇక్కడున్న బొమ్మల్ని బట్టి కింద ఆంగ్ల  అక్షరాలు ఉన్నాయి. ఆలోచించి ప్రశ్న  గుర్తు ఉన్న దగ్గర ఏం అక్షరం వస్తుందో చెప్పగలరా?

జవాబులు:

నేనెవర్నీ: 1.PIGEON 2. RABBIT 3.PEACOCK 4.BEE 5.HEDGEHOG 6.OWL  
ఏది భిన్నం: e  
డిటెక్టివ్‌ డుంబు: మధ్యలో వాడు. గిటారును బ్యాగులో కాకుండా చేత్తో పట్టుకున్నాడు. బ్యాగులో నగలున్నాయి. 
చెప్పగలరా: ఓడ నీళ్లలో తిరుగుతుంది కాబట్టి w, కారు నేల మీద నడుస్తుంది కాబట్టి l, విమానం గాల్లో ఎగురుతుంది కాబట్టి a 

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.