close

తాజా వార్తలు

ఖ్వాబీదా కళ తెచ్చింది!

ఆహ్లాదకరమైన లేలేత రంగులు, ఆకట్టుకునే ప్రింట్లు ఏ వయసు వారికైనా బాగుంటాయి. అన్ని సందర్భాలకూ అనువుగా ఉంటాయి. అలా ఖ్వాబీదా పేరుతో కనువిందు చేస్తోన్న కుర్తీల కలెక్షన్‌ ఇది.

పేస్టల్‌ రంగు ప్రింటెడ్‌ కుర్తీకి జతగా పలాజో అదుర్స్‌.

ఫ్రెష్‌లుక్‌తో నయాగా కనిపించేలా చేస్తోన్న ఈ కుర్తీ కళగా ఉంది కదూ!

వైవిధ్య వర్ణాల కలబోతతో కళగా కనిపిస్తోన్న ఈ కాటన్‌ కుర్తీ....ఎవరికైనా ఇట్టే నప్పుతుంది.

గులాబీ రంగు పూల ప్రింట్ల కుర్తా కొత్తదనాన్ని తెచ్చిపెడుతుంది.

ప్రింటెడ్‌ కుర్తా-పైజామా దానికి జతగా బ్లాక్‌ప్రింట్‌ జాకెట్‌   మేళవింపు వావ్‌ అనిపించడం ఖాయం.

గులాబీ వర్ణంలో ఆకట్టుకుంటోన్న ఈ ప్రింటెడ్‌ కుర్తీ... వేడుకల్లో వైవిధ్యంగా కనిపించేలా చేస్తుంది.

www.kalanjali.com
www.facebook.com/kalanjaliworld

* ఈ దుస్తులు కళాంజలి అన్ని షోరూంలలో లభిస్తాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.