Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 109730
            [news_title_telugu_html] => 

టీమ్‌ ఇండియాకు భారతీయ వంటకాలు

[news_title_telugu] => టీమ్‌ ఇండియాకు భారతీయ వంటకాలు [news_title_english] => Team India food [news_short_description] => ప్రపంచకప్‌ వేటలో ఉన్న భారత ఆటగాళ్లకు తిండి పరంగా ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటోంది బీసీసీఐ. ఈ మేరకు ఇంగ్లాండ్‌లోని స్థానిక భారత హోటళ్లతో ... [news_tags_keywords] => Team India,food,sports [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-09 09:13:48 [news_isactive] => 1 [news_status] => 2 ) )
టీమ్‌ ఇండియాకు భారతీయ వంటకాలు - Team India food - EENADU
close

తాజా వార్తలు

టీమ్‌ ఇండియాకు భారతీయ వంటకాలు

లండన్‌: ప్రపంచకప్‌ వేటలో ఉన్న భారత ఆటగాళ్లకు తిండి పరంగా ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటోంది బీసీసీఐ. ఈ మేరకు ఇంగ్లాండ్‌లోని స్థానిక భారత హోటళ్లతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం అన్ని రకాల భారతీయ వంటకాలు ఆటగాళ్లు ఏ స్టేడియానికి వెళ్లినా లభ్యమయ్యేలా చూస్తోంది. అన్ని స్టేడియాలకు సమీపంలో ఇండియన్‌ రెస్టారెంట్లు ఉండడంతో టీమ్‌ఇండియా ఆటగాళ్లకు వేడి వేడి వంటలు సులభంగా దొరుకుతున్నాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.