Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146267
            [news_title_telugu_html] => 

రాహుల్‌ అర్ధశతకం మిస్‌

[news_title_telugu] => రాహుల్‌ అర్ధశతకం మిస్‌ [news_title_english] => Kl Rahul missed half Century [news_short_description] => టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(44;97 బంతుల్లో 5x4)కొద్దిలో అర్ధశతకం చేజార్చుకున్నాడు. రోస్టన్‌ ఛేజ్‌ బౌలింగ్‌లో కీపర్‌ షైహోప్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు... [news_tags_keywords] => Test Cricket ,INDvsWI ,Team India ,KL Rahul [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 23:04:46 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రాహుల్‌ అర్ధశతకం మిస్‌ - Kl Rahul missed half Century - EENADU
close

తాజా వార్తలు

రాహుల్‌ అర్ధశతకం మిస్‌

ఆంటిగ్వా: టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(44;97 బంతుల్లో 5x4)కొద్దిలో అర్ధశతకం చేజార్చుకున్నాడు. రోస్టన్‌ ఛేజ్‌ బౌలింగ్‌లో కీపర్‌ షైహోప్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. అంతకుముందు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(27;81 బంతుల్లో 5x4)తో కలిసి నాలుగో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. రాహుల్‌ ఔటవ్వడంతో హనుమ విహారి క్రీజులోకి వచ్చాడు. దీంతో 35 ఓవర్లకు టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.