Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000076
            [news_title_telugu_html] => 

నిలకడగా ఆడుతున్న జడేజా, ఇషాంత్‌

[news_title_telugu] => నిలకడగా ఆడుతున్న జడేజా, ఇషాంత్‌ [news_title_english] => Quitely playing by Ravindra Jadeja and Ishanth Sharma [news_short_description] => టీమిండియా బ్యాట్స్‌మెన్‌ జడేజా(24), ఇషాంత్‌శర్మ(11) నిలకడగా ఆడుతున్నారు. పంత్‌ ఔటయ్యాక వీరిద్దరూ 68 బంతుల్లో 36 పరుగులు చేశారు... [news_tags_keywords] => Team India ,INDvsWI,Test Championship,Test Cricket [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 20:26:07 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నిలకడగా ఆడుతున్న జడేజా, ఇషాంత్‌ - Quitely playing by Ravindra Jadeja and Ishanth Sharma - EENADU
close

తాజా వార్తలు

నిలకడగా ఆడుతున్న జడేజా, ఇషాంత్‌

ఆంటిగ్వా: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ జడేజా(24), ఇషాంత్‌శర్మ(11) నిలకడగా ఆడుతున్నారు. పంత్‌ ఔటయ్యాక వీరిద్దరూ 68 బంతుల్లో 36 పరుగులు చేశారు. మరోవైపు విండీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్నారు. రెండో రోజు ఆటను ప్రారంభించిన కొద్ది సేపటికే కీమర్‌ రోచ్‌ విండీస్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. తొలి రోజు మూడు వికెట్లు తీసిన అతడు ఈసారి రిషభ్‌పంత్‌(24) బోల్తాకొట్టించాడు. ఇన్నింగ్స్‌ 70వ ఓవర్‌లో షాట్‌ ఆడబోయి హోల్డర్‌ చేతికి చిక్కాడు. దీంతో డ్రింక్స్‌ విరామానికి టీమిండియా 82 ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.