close

తాజా వార్తలు

చెవికో లోలాకు

దుస్తులు, మేకప్‌... వంటి ఇతర అలంకరణలెన్ని ఉన్నా... చెవులకు లోలాకులు పెట్టుకున్నప్పుడే నిండుదనం. అందుకేనేమో! ఫ్యాషన్‌ ప్రపంచంలో వాటిది ప్రత్యేకస్థానం. పైగా మారే ట్రెండ్స్‌.... ఎప్పటికప్పుడు అమ్మాయిల్ని ఆకట్టుకుంటూనే ఉంటాయి. అలాంటివే ఈ ఎసెమెట్రీ స్టైల్‌ ఇయర్‌రింగ్స్‌. స్టడ్స్‌, లోలాకులు, జుంకాలు...ఏ రకమైనా సరే! రెండు చెవులకు వేర్వేరు రకాల్ని పెట్టుకోవడమే వీటి ప్రత్యేకత. రెండింటికీ మధ్య రంగులోనో, ఆకృతిలోనో కాస్త సంబంధం అయితే కనిపిస్తుంది. అలాంటి కొన్ని డిజైన్లే ఇవన్నీ.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.