
తాజా వార్తలు
కర్వీ బాడీ... కొంతమంది అమ్మాయిల శరీరాకృతి ఇది. ఇలాంటివారు అధికబరువు ఉండరు కానీ... వీళ్ల ఆకృతి సరిగ్గా కనిపించాలంటే... ఫ్యాషన్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి.
* ఇలాంటివారు కాస్త వదులుగా ఉండే దుస్తుల్ని వేసుకుంటే... శరీరంలోని లోపాలు కనిపించకుండా చేయొచ్చనుకుంటారు కానీ... కాదు. ఒంటికి అతికినట్లుగా సరిపోయే దుస్తుల్ని వేసుకోవాలి. ఒకవేళ సౌకర్యంగా ఉండాలనుకుంటే... ఒక అంగుళం వదులుగా ఉండేలా చూసుకుంటే చాలు.
* పాశ్చాత్య వస్త్రశ్రేణి ఎంచుకునేవారు... బెల్టు పెట్టుకుని చూడండి. శరీరాకృతి సరిగ్గా ఉంటుంది. ఒకవేళ కాస్త బరువున్నా అంతగా కనపడదు.
* ఇలాంటివారికి నిలువుగీతలు చక్కగా నప్పుతాయి. వీటిని రకరకాల డిజైన్లలో ఎంచుకోవడం వల్ల ఎత్తుగా, సన్నగా కనిపిస్తారు.
* మెడ పొడుగ్గా కనిపించేలా చేసేందుకు వీలైనంతవరకు ఆంగ్ల వి ఆకారంలో ఉండే మెడ డిజైన్లు ప్రయత్నించాలి. వీరు పేస్టల్ రంగుల్ని ఎంచుకుంటే మంచిది.
* ఒకవేళ సంప్రదాయ వస్త్రశ్రేణికి ప్రాధాన్యం ఇస్తుంటే... స్ట్రెయిట్ కుర్తాలు సరైన ఎంపిక. జతగా సిగరెట్ ప్యాంట్లు, కొల్హాపురీ చెప్పులు వేసుకుంటే చాలు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఉతికి ఆరేశారు
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- టీమిండియా సమష్టి విజయం
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- అసలు కాల్పులు అక్కడే జరిగాయా?
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
