close

తాజా వార్తలు

దసరాకి కెంపుల నగిషీలు

పండగంటే పూజలు, మెరిసిపోయే దుస్తులు, ధగధగలాడే నగల హంగామా మామూలే. మరి ఈ నవరాత్రులకు మీరేం ఎంచుకుంటున్నారు... టెంపుల్‌ డిజైన్లకి ఆకట్టుకునే కెంపుల హంగులే ఇప్పుడు ట్రెండ్‌. అది అచ్చంగా బంగారమే కానక్కర్లేదు. వెండి, వన్‌గ్రామ్‌ గోల్డ్‌... వంటి ఇతర లోహాలకూ మెరుపుని తెస్తాయి కెంపులు. చీర కట్టుకున్నా, లెహెంగా ఎంచుకున్నా.. నిండుదనాన్ని తెచ్చిపెడతాయివి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.