
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: ఆకలితో ఉన్న ఓ వానరం ఓ వ్యక్తి చేతిలో ఉన్న డబ్బు సంచిని తీసుకొని ఉడాయించిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదాయూలో ఓ వ్యక్తి తన దగ్గర ఉన్న రూ.57 వేల నగదును బ్యాంకులో జమ చేయడానికి తీసుకెళుతున్నాడు. మధ్యలో మరో పనిలో నిమగ్నమైన ఆ సంచిని పక్కన పెట్టాడు. దీనిని గమనించిన ఓ కోతి ఆ సంచిని తీసుకొని ఉడాయించింది. సమీపంలోని చెట్టు ఎక్కి తాపీగా ఆ సంచిలో తినుబండాల కోసం వెతికింది. ఆశించినవి ఏవీ దానిలో లేకపోవడంతో నోట్లను విసిరేసింది. ఇదంతా చూసి బెంబేలెత్తిన ఆ వ్యక్తి కేకలు వేయడంతో గూమిగూడిన జనం నోట్లను పట్టుకునేందుకు ఎగబడ్డారు. చాలా మంది నోట్లను ఆ వ్యక్తికే తిరిగి అప్పగించారు. కానీ, చివరికి లెక్క చూసుకుంటే మాత్రం కొంత మొత్తం తగ్గింది.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
