close

తాజా వార్తలు

హిమోగ్లోబిన్‌లోఉండే లోహం?

1.  ప్రపంచ బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది?
2. హిమోగ్లోబిన్‌లో ఉండే లోహం ఏమిటి?
3. ‘రామచరిత మానస్‌’ను రచించిందెవరు?


- బి.సాయి సందీప్‌, ఈమెయిల్‌ 

6 తేడాలు కనుక్కోండి!

ఏది దేనికి?
ఇక్కడ రోజూ మనం తినేవి ఉన్నాయి కదా. వీటిలో భూమి లోపల కాసేవి ఏమిటో గుర్తించి సున్నా చుట్టండి. అలాగే తీగలకు కాసేవాటికి టిక్‌ పెట్టండి. 

సుడోకు
ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3శ్రీ3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

ఎలగెలగా?

రాము వాళ్ల తోటలో ఓ సీతాఫలం చెట్టుంది. అది ఈ రోజు రెండు కాయలు కాస్తే రేపు నాలుగు కాయలు కాస్తుంది. ఆ తర్వాత రోజు ఆ సంఖ్య రెట్టింపై ఎనిమిది కాయలవుతాయి. పది రోజుల్లో 160 కాయలు కాసింది. మరి అది 80 కాయలు ఎన్ని రోజుల్లో కాసుంటుంది?

జవాబులు: స్కూల్‌సవాల్‌: 1.వాషింగ్టన్‌(డీసీ) 2.ఇనుము 3.తులసీదాస్‌ 6తేడాలు కనుక్కోండి: కోతి చెవి, తోక, పండ్లు, కొమ్మ, మొసలి నోరు, కాలు ఎలగెలగా: తొమ్మిది రోజులు


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.