close

తాజా వార్తలు

ఇవాళ విన్నీ పుట్టినరోజు

ఔనా!

* మనకు పరిచయం అక్కర్లేని కార్టూన్‌ పాత్ర విన్నీపూ. మొదటిసారిగా ఇది మన మధ్యలో కొచ్చింది... అక్టోబరు 14, 1926న. ‘విన్నీ ద పూ’ అనే పుస్తకం ద్వారా. ఈ పుస్తకం అప్పట్లోనే లక్షల కాపీలు అమ్ముడైపోయింది.
* ఆంగ్లంలో దీన్ని రచించింది ఎ.ఎ.మిల్నే అనే బ్రిటిషర్‌. తర్వాత ప్రపంచవ్యాప్తంగా 50 భాషల్లోకి అనువాదం అయ్యింది.
* 1977లో ‘ది మెనీ అడ్వంచర్స్‌ ఆఫ్‌ విన్నీ ది పూ’ అనే డిస్నీ చిత్రంతో ఇది తెరపై కనిపించడం మొదలుపెట్టింది. తర్వాత కార్టూన్లు, బొమ్మలు..ఇలా ఎన్నో రూపాల్లోకి వచ్చేసింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.