
తాజా వార్తలు
దీపకాంతులు, మతాబుల వెలుగుల మధ్య...మరింతగా మెరిసిపోవాలనుకుంటాం. ఈ ఇకత్, గద్వాల్ పట్టు చీరల్ని ఎంచుకుంటేనే అది సాధ్యం. ఆకట్టుకునే రంగుల్లో చూపుతిప్పుకోనివ్వని అందం వీటి సొంతం. ఇక ఎంచుకోవడమే తరువాయి.
టెంపుల్బార్డర్తో డిజైన్ చేసిన గులాబీ రంగు గద్వాల్ చీరకి... నీలం రంగు గళ్ల అంచు భలే ఉంది కదూ! |
గ్రే రంగు ఇకత్ పట్టు చీరపై పరచుకున్న మీనాకారీ పటోలా డిజైన్... గులాబీ వర్ణం అంచు అదనపు ఆకర్షణ తెచ్చిపెట్టాయి. |
కాషాయ రంగు ఇకత్ పట్టు చీరపై విరబూసిన పూలు, నీలం రంగు జరీ బార్డర్ మెరిపిస్తున్నాయి. |
ఆకుపచ్చ రంగు గద్వాల్ పట్టు చీరపై జరీతో నేసిన మయూరాల హొయలు, ఎరుపు - బంగారు వర్ణాల కలయికతో మెరిసిపోతున్న కొంగు...అదరహో! |
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- కొడితే.. సిరీస్ పడాలి
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ‘దిశ’ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలు తరలింపు
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
