close

తాజా వార్తలు

చోకర్‌...చమక్స్‌

సెలబ్రిటీ స్టైల్‌

మెడను పట్టేసినట్లు ఉండే చోకర్‌... ఎవర్‌గ్రీన్‌ ఫ్యాషనే. ఒకప్పుడు అచ్చంగా బంగారంతోనే ఆకట్టుకున్న ఈ డిజైను... ఇప్పుడు మరింత ట్రెండీగా మారి... కనికట్టు చేస్తోంది. అందులో విలువైన రాళ్లు, ముత్యాల మేళవింపులే ఎక్కువ. అలాంటివే ఇవి. నటి సమంత ఎక్కువగా ప్రాధాన్యమిచ్చే ఈ చోకర్లు... ఇప్పుడు హల్‌చల్‌ చేస్తున్నాయి. మీరూ చూసేయండి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.