
తాజా వార్తలు
కార్తీకం అంటేనే పవిత్రమాసం... ఈ సమయంలో జరిగే శుభకార్యాల్లో తళుక్కున మెరిసిపోవాలంటే... పట్టు కట్టాల్సిందే. కంటికింపైన రంగుల్లో రూపొందించిన ఈ బెనారసీ చీరలు కట్టుకుంటే కళ అంతా మీదే!
ఆకుపచ్చ రంగు బెనారస్ పట్టు చీరపై జరీ పైస్లీ మోటిఫ్‌లు జిగేల్మనిపిస్తుంటే... పూల అంచు కొత్తందాన్ని తెచ్చిపెట్టింది.
జరీ, మీనాకారీ పూలు... నీలం రంగు బెనారస్ చీర అందాన్ని రెట్టింపు చేశాయి.
రాయల్బ్లూ బెనారస్ పట్టు చీరపై వెండి రంగులో మెరిసిపోతున్న ముద్దబంతి మోటిఫ్‌లు... పైస్లీ పనితనంతో తీర్చిదిద్దిన అంచు, కొంగు ఆకట్టుకుంటున్నాయి కదూ!
వెండి రంగులో మెరిసిపోతున్న మయూరాలు... వంగపూవు రంగు చీరకు కళ తెచ్చాయి. బంగారు, గులాబీ వర్ణాల అంచుపై పైథానీ మెరుపు ముచ్చటగొలుపుతోంది.
ఎరుపురంగు బెనారస్ చీరపై జరీ బుటా, దానికి జతగా పసిడి మీనాకారీ పైస్లీ పనితనం... అదరహో అనిపిస్తుంటే... అంచు, కొంగులపై అందమైన పక్షులు కనువిందు చేస్తున్నాయి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కొండముచ్చు మృతితో గ్రామస్థుల కంటతడి
- వెస్టిండీస్ ఘన విజయం
- పునరుజ్జీవనం పొందిన వెనిషియన్ గాజు
- ‘రూలర్’ కొత్త ట్రైలర్ చూశారా
- జపాన్‌లో రానా బర్త్‌డే సెలబ్రేషన్స్
- బిర్యానీ అమ్మవద్దంటూ దళితుడిపై దాడి!
- మృతదేహంతో నడిరోడ్డుపై నరకయాతన
- ‘పౌరసత్వ’ సెగ.. దిల్లీలో ఉద్రిక్తం
- ఉరితీసే అవకాశమివ్వండి.. రక్తంతో లేఖ
- అలా అయితే విసుగొచ్చేస్తుందట!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
