
తాజా వార్తలు
దుస్తుల భద్రత విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే మనం... బ్రాలను నిర్లక్ష్యం చేస్తాం. నచ్చినట్లు ఉతికేసి, వాడేస్తుంటాం. అదే వద్ధు ఇలా చేసి చూడండి. ఎక్కువకాలం మన్నుతాయి.
* బ్రాలను వేసుకున్న మర్నాడే ఉతకాలని లేదు. కనీసం రెండు లేదా మూడుసార్లు వేసుకున్నాకే ఉతకాలి. త్వరగా సాగిపోకుండా ఉంటాయి.
* వీటిని వాషింగ్మెషీన్లో వేస్తోంటే... ఇతర దుస్తులతోపాటు వేయడం కన్నా విడిగా ఉతకాలి. కుదిరితే చిన్న గలేబు లేదా రుమాల్లాంటిదాంట్లో అన్నింటినీ తీసుకుని మూటలా కట్టి వాషింగ్మెషీన్లో వేయాలి.
* బ్రాలను పిండకూడదు. ఇతర దుస్తుల్లా వేలాడదీయకూడదు. పరిచినట్లు ఆరేయడం మంచిది. లేదంటే వాటి పట్టీలు సాగిపోయినట్లు అవుతాయి.
* ఆరాక కూడా బీరువాలో ఓ పక్కన ఉంచేయకుండా... హక్కుల్ని కలిపి, మడతపెట్టండి.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయా?
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
- ఉసురు తీశాడు.. ఉరిపోసుకున్నాడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
