close

తాజా వార్తలు

స్కూల్‌సవాల్‌

మదర్‌ థెరిస్సా అసలు పేరు?


1. అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ ఏ సంవత్సరంలో పుట్టారు?


2. మదర్‌థెరిస్సా అసలు పేరు ఏంటి?


3. ఈ ఫొటోలో ఉన్న క్రికెటర్‌ ఎవరు?


- పీబీఎస్‌. ఆదిత్య, 8వ తరగతి, భాష్యం స్కూల్‌, రాజమండ్రి

ఏది భిన్నం?


వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

మేమిద్దరం సోదరులం. ఒకే తల్లిబిడ్డలం. కానీ మేమెప్పుడూ కలుసుకోం. ఒకరి తర్వాత ఒకరం ప్రతిరోజూ వచ్చి మిమ్మల్ని పలకరిస్తాం. మేమెవరో చెప్పుకోండి చూద్దాం?

-కాకరపర్తి సుబ్రహ్మణ్యం, తెనాలి, గుంటూరు జిల్లా

పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి
BASKET, CANDY, CELEBRATION, CHOCOLATE BUNNYS, CHOCOLATE
EGGS, EGG HUNT, FLOWERS, HOLIDAY, SPRING, TREATS

జవాబులు:
స్కూల్‌సవాల్‌: 1.1879   2.ఆగ్నెస్‌ గోన్క్సా బొజాక్ష్యు   3.మిథాలీరాజ్‌ 
ఏది భిన్నం:
చెప్పుకోండి చూద్దాం: పగలు, రాత్రి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.