close

తాజా వార్తలు

Published : 07/12/2019 00:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రింటేయండి

ఫ్యాషన్‌

చ్చేవన్ని పెళ్ల్లి, పండగల సంబరాలే.. ఫ్యాషన్‌ ప్రియులకు ఎంతో ఇష్టమైన కాలం.. మరి ఈ వేడుకలకి మీదైన ఫ్యాషన్‌ని జోడిస్తే.. అందుకు ఎలాంటి షర్టులు ఎంచుకుంటున్నారు.. ఓ సారి ఈ ప్రింటెట్‌ షర్టులపై లుక్కేయండి. ఇప్పుడివే నయా ట్రెండ్‌. ఇక్కడ కనిపిస్తున్నట్లుగా పలు డిజైన్లతో ప్రింటేసిన వాటిని ట్రెండీగా వేసేస్తే అందరి దృష్టి మీపైనే. వీటిపై జీన్స్‌ లేదా ఛీనోస్‌ వేసేస్తే ఆ లుక్కే వేరు. మరింత ట్రెండీగా కనిపించాలంటే షర్ట్‌పై ఓ బ్లేజర్‌ వేసేయండి. ఫార్మల్‌ లుక్‌ మీ సొంతమవుతుంది.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన