close

తాజా వార్తలు

ఈటీవీ సత్యనారాయణకు ఏపీ ప్రభుత్వం సాయం‌

దిల్లీ: దేశంలో పర్యటిస్తున్న భూటాన్‌ ప్రధాని డాక్టర్‌ లోతెయ్‌ శెరింగ్‌తో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శనివారం భేటీ అయ్యారు. ఈ సమావేశం ఇక్కడి ఓ హోటల్‌లో జరిగింది.సమావేశం చాలా బాగా జరిగిందని, ఈ సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్టు రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.