Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 64391
            [news_title_telugu_html] => 

జగిత్యాలలో అగ్నిప్రమాదం

[news_title_telugu] => జగిత్యాలలో అగ్నిప్రమాదం [news_title_english] => Fire Accident in Jagityal [news_short_description] => జగిత్యాల పట్టణంలో అగ్నిప్రమాదం జరిగింది. మిషన్‌ కాంపౌండ్‌ వద్ద వెదురు బొంగుల దుకాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.... [news_tags_keywords] => Fire Accident,Crime,Jagityal [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/2UQpBGNeySc [news_videoinfo] => |https://www.youtube.com/embed/2UQpBGNeySc [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-03-06 13:52:32 [news_isactive] => 1 [news_status] => 2 ) )
జగిత్యాలలో అగ్నిప్రమాదం - Fire Accident in Jagityal - EENADU
close

తాజా వార్తలు

జగిత్యాలలో అగ్నిప్రమాదం

జగిత్యాల: జగిత్యాల పట్టణంలో అగ్నిప్రమాదం జరిగింది. మిషన్‌ కాంపౌండ్‌ వద్ద వెదురు బొంగుల దుకాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో కొంతమేర ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.