close

తాజా వార్తలు

కీలక ఆస్తులను విక్రయించనున్న ఆర్‌ ఇన్‌ఫ్రా

ముంబయి: అనిల్‌ అంబానీ నేతృత్వంలోని అడాగ్‌కు చెందిన ఆర్‌ ఇన్‌ఫ్రా కీలకమైన ఆస్తులను విక్రయానికి పెట్టనున్నట్లు ప్రకటించింది. దిల్లీ-ఆగ్రా టోల్‌ రోడ్‌వేలో మొత్తం వాటాను సింగపూర్‌కు చెందిన క్యూబ్‌ హైవేకు రూ.3,600 కోట్లకు విక్రయించనుంది. దీంతో ఈ కంపెనీ అప్పు 25శాతం తగ్గి రూ.5వేల కోట్ల లోపు ఉంటుంది. ఇప్పటికే రిలయన్స్‌ ఇన్‌ఫ్రా క్యూబ్‌ హైవేస్‌తో ఒప్పందం కూడా చేసుకొంది. ఈ ఒప్పందం ప్రకారం దిల్లీ-ఆగ్రా టోల్‌రోడ్‌లో 100శాతం వాటాను విక్రయించనుంది. ఆర్‌ ఇన్‌ప్రా చెందిన డీఏ టోల్‌ రోడ్‌ సంస్థ మొత్తం 180 కిలోమీటర్ల దిల్లీ - ఆగ్రా  హైవేను నిర్వహిస్తోంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.