close

తాజా వార్తలు

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ను నిలిపివేయాలని  తెదేపా  వినతి

అమరావతి: లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదలను నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి గురువారం తెదేపా నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, అన్నం సతీష్‌ ప్రభాకర్‌, తెదేపా అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ, శ్రీకాకుళం జిల్లా తెదేపా అధ్యక్షురాలు గౌతు శిరీష, పీఆర్‌.మోహన్‌ తదితరులు సచివాలయంలో ద్వివేదిని కలిశారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.