close

తాజా వార్తలు

గులాబీ గూటికి సునీతా లక్ష్మారెడ్డి

హైదరాబాద్‌: మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తెరాసలో చేరారు. మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉన్న ఆమె ఇటీవల తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిసి తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె సోమవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌, హరీశ్‌రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. ఈ నెల మొదటి వారంలో నర్సాపూర్‌లో జరిగే సీఎం కేసీఆర్‌ సభ సందర్భంగా గులాబీ గూటికి చేరతారని ప్రచారం జరిగినప్పటికీ సునీతా రెడ్డి సోమవారమే తెరాసలో చేరారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.