Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 77458
            [news_title_telugu_html] => 

‘రెడ్డిగారి కుర్రాళ్లిట్ట.. రెచ్చిపోతే ఎట్టాగంట..’

[news_title_telugu] => ‘రెడ్డిగారి కుర్రాళ్లిట్ట.. రెచ్చిపోతే ఎట్టాగంట..’ [news_title_english] => bulreddy song released [news_short_description] => ‘రెడ్డిగారి కుర్రాళ్లిట్ట.. రెచ్చిపోతే ఎట్టాగంట..’ అంటూ చిందులేస్తున్నారు పాయల్‌ రాజ్‌పుత్‌. బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజల్‌ అగర్వాల్‌ జంటగా నటించిన ‘సీత’ సినిమాలో పాయల్‌ ఓ ప్రత్యేక గీతంలో నటించారు.  ఈ పాట లిరికల్‌ వీడియోను... [news_tags_keywords] => payal rajput,bulreddy,sita,kajal aggarwal [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/uKmmsIEZR_s [news_videoinfo] => |https://www.youtube.com/embed/uKmmsIEZR_s [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-04-03 10:58:21 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘రెడ్డిగారి కుర్రాళ్లిట్ట.. రెచ్చిపోతే ఎట్టాగంట..’ - bulreddy song released - EENADU
close

తాజా వార్తలు

‘రెడ్డిగారి కుర్రాళ్లిట్ట.. రెచ్చిపోతే ఎట్టాగంట..’

‘బుల్‌ రెడ్డి’ పాట వచ్చేసింది

హైదరాబాద్‌: ‘రెడ్డిగారి కుర్రాళ్లిట్ట.. రెచ్చిపోతే ఎట్టాగంట..’ అంటూ చిందులేస్తున్నారు పాయల్‌ రాజ్‌పుత్‌. బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజల్‌ అగర్వాల్‌ జంటగా నటించిన ‘సీత’ సినిమాలో పాయల్‌ ఓ ప్రత్యేక గీతంలో నటించారు. ఈ పాట లిరికల్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ‘బుల్లెట్‌ మీదొచ్చె బుల్‌ రెడ్డి.. యమహా ఏసుకొచ్చె యాదిరెడ్డి..’ అంటూ సాగుతున్న ఈ పాట మాస్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఉంది. ‘సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అంటూ చిత్రబృందం ఈ పాట గురించి ప్రత్యేకంగా చెబుతోంది. పాయల్‌ నటించిన తొలి ప్రత్యేక పాట ఇది. ‘సీత’ సినిమాలో ఈ పాట చాలా ముఖ్యమని, కీలక పాయింట్‌గా ఉంటుందని గతంలో దర్శకుడు తేజ వెల్లడించారు. అనూప్‌ రూబెన్స్‌ సినిమాకు సంగీతం అందించారు. ఏప్రిల్‌ 25న ‘సీత’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.