Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 78082
            [news_title_telugu_html] => 

వారిపై ఐటీ దాడులేవి?: బుద్దా వెంకన్న

[news_title_telugu] => వారిపై ఐటీ దాడులేవి?: బుద్దా వెంకన్న [news_title_english] => where is IT Raids on Them demanding Buddha venkanna [news_short_description] => కేసీఆర్‌ తన దత్తపుత్రుడైన జగన్‌కు నిధులన్నీ దోచిపెడుతున్నారని మండలిలో ప్రభుత్వ విప్‌ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. చంద్రబాబుపై అక్కసుతో తెలంగాణ సొమ్మును జగన్‌కు ధారాదత్తం చేస్తున్నారని ఆక్షేపించారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ప్రశ్నించాలని కోరారు. అమరావతిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. [news_tags_keywords] => Buddha venkanna,TDP,YSRCP,IT Raids,Putta sudhakar yadav,AP Elections 2019 [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-04-04 13:06:24 [news_isactive] => 1 [news_status] => 2 ) )
వారిపై ఐటీ దాడులేవి?: బుద్దా వెంకన్న - where is IT Raids on Them demanding Buddha venkanna - EENADU
close

తాజా వార్తలు

వారిపై ఐటీ దాడులేవి?: బుద్దా వెంకన్న

 

అమరావతి: కేసీఆర్‌ తన దత్తపుత్రుడైన జగన్‌కు నిధులన్నీ దోచిపెడుతున్నారని మండలిలో ప్రభుత్వ విప్‌ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. చంద్రబాబుపై అక్కసుతో తెలంగాణ సొమ్మును జగన్‌కు ధారాదత్తం చేస్తున్నారని ఆక్షేపించారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ప్రశ్నించాలని కోరారు. అమరావతిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తితిదే మాజీ ఛైర్మన్‌, తెదేపా నాయకుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఇంటిపై ఐటీ దాడులు జరుపుతున్నారని.. వైకాపా అభ్యర్థులంతా ధనవంతులేనని, ఎన్నో అక్రమాలు చేసి సంపాదించిన వారిపై ఐటీ దాడులు ఎందుకు జరగట్లేదని ప్రశ్నించారు. తెదేపా తరఫున పోటీ చేసేవారిపై కక్ష కట్టి ఐటీ, ఈడీలను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. జగన్‌ రాసిచ్చిన పేర్లను బట్టి మోదీ తెదేపా నాయకులపై ఈ దారుణానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.