close

తాజా వార్తలు

‘మజిలీ’ సినిమాలో ముందు ‘సమంత’ ఉందా?

దర్శకుడు శివ నిర్వాణ ఏం చెప్పారు?

హైదరాబాద్‌: నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం ‘మజిలీ’. పెళ్లి అయ్యాక వీరిద్దరూ కలసి నటించిన తొలి చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను షైన్‌ క్రియేషన్స్‌ నిర్మించింది. ఉగాది సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. సినిమా ఎంచుకున్న విధానం, కథ తదితర అంశాల గురించి నాగచైతన్య, సమంత, శివ నిర్వాణ, రావు రమేష్‌ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలు దిగువ వీడియోలో... 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.