close

తాజా వార్తలు

రైలు పట్టాలపై మృగరాజు!

గుజరాత్‌: గిర్‌ సోమ్నాథ్‌ జిల్లా వెరావల్‌ అటవీ ప్రాంతంలో ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. అదే మార్గంలో ప్రయాణిస్తున్న రైలుకు సింహాల గుంపు అడ్డం పడింది. అడవిలో తిరుగాడే మృగరాజులు వేసవి తాపానికి రైలు పట్టాల పక్కనున్న చెట్ల కిందకు వచ్చాయి. వీటిలో ఓ సింహం కొద్ది నిమిషాల పాటు పట్టాల పైకి వచ్చింది. అక్కడే విశ్రాంతి తీసుకుంది. దీంతో విషయాన్ని గుర్తించిన డ్రైవరు రైలును 20 నిమిషాల పాటు నిలిపేశారు. సింహాలు నెమ్మదిగా వెళ్లిపోయాక తిరిగి రైలును కదిలించారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.