close

తాజా వార్తలు

నేడు ఏపీ ఇంటర్‌ ఫలితాలు

అమరావతి: ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర  ఫలితాలను శుక్రవారం ఏపీలో ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి బి.ఉదయలక్ష్మి విడుదల చేయనున్నారు. సచివాలయంలోని బ్లాక్‌ నంబరు-3లో ఉదయం 11గంటలకు ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఫలితాలను ‌www.eenadu.net  ద్వారా తెలుసుకోవచ్చు. మొదటిసారిగా ఫలితాలను గ్రేడింగ్‌విధానంలో విడుదల చేస్తున్నారు. ఇంటర్‌ సాధారణ, వృత్తివిద్యా కోర్సుల పరీక్షలకు 10 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.