close

తాజా వార్తలు

రైలు ఢీకొని పెద్దపులి మృతి

మహానంది: ప్రకాశం, కర్నూలు జిల్లాల సరిహద్దులోని నల్లమల అటవీ ప్రాంతంలో ప్రమాదం జరిగింది. దిగువమెట్ట-చలమ రైల్వే స్టేషన్ల మధ్య మంగళవారం రాత్రి రైలు ఢీకొని పెద్దపులి  మృతి చెందింది. 228/1 కిలో మీటరు రాయి వద్ద పెద్దపులి రైలు పట్టాలు దాటుతున్న సమయంలో వాస్కోడిగామా నుంచి హౌరా వెళ్తున్న 180/48 నంబరు గల ఎక్స్‌ప్రెస్‌ రైలు వేగంగా ఢీ కొట్టింది. రైలు డ్రైవర్‌ నంద్యాల రైల్వేపోలీసులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలికి చేరుకున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.