close

తాజా వార్తలు

‘మోదీ వైపు వేలు చూపిస్తే చేయి నరికేస్తా’  

హిమాచల్‌ ప్రదేశ్‌ భాజపా అధ్యక్షుడు వివాదాస్పద వ్యాఖ్యలు

సిమ్లా: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో మరింత జోరు పెంచాయి. ఆయా పార్టీల నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా హిమాచల్‌ ప్రదేశ్‌ భాజపా అధ్యక్షుడు సత్యపాల్‌ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘భాజపాను విమర్శించే అర్హత ఏ పార్టీకి లేదు. ప్రధాని నరేంద్ర మోదీ మీద ఎవరైనా వేలెత్తి చూపితే వారి చేయి నరికేస్తాం. మా పార్టీ ఆదర్శవంతమైన పనులే చేసింది’ అని వ్యాఖ్యానించారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.