Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 89186
            [news_title_telugu_html] => 

పెళ్లిలో అత్యుత్సాహం ప్రాణాల మీదకు తెచ్చింది

[news_title_telugu] => పెళ్లిలో అత్యుత్సాహం ప్రాణాల మీదకు తెచ్చింది [news_title_english] => Gun Firing During Marriage Celebration [news_short_description] => వివాహ వేడుకలో ఓ వ్యక్తి అత్యుత్సాహం మరో యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ జిల్లా నంద్‌ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఓ వివాహంలో వరుడు, వధువు దండలు [news_tags_keywords] => Gun Firing,Marriage Celebration [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/S4OONwY4Myc [news_videoinfo] => |https://www.youtube.com/embed/S4OONwY4Myc [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-04-26 00:33:28 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పెళ్లిలో అత్యుత్సాహం ప్రాణాల మీదకు తెచ్చింది - Gun Firing During Marriage Celebration - EENADU
close

తాజా వార్తలు

పెళ్లిలో అత్యుత్సాహం ప్రాణాల మీదకు తెచ్చింది

ఉత్తరప్రదేశ్‌: వివాహ వేడుకలో ఓ వ్యక్తి అత్యుత్సాహం మరో యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ జిల్లా నంద్‌ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఓ వివాహంలో వరుడు, వధువు దండలు మార్చుకునేందుకు సిద్ధమవుతున్న సమయంలో వారి వెనుక ఉన్న వ్యక్తి గాల్లోకి కాల్పులు జరిపాడు. పలుమార్లు జరిపిన కాల్పుల్లో పెళ్లికి హాజరైన ఓ యువకుడి తలకు తూటా తగిలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ యువకుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా గాల్లోకి కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.